జన సమితి ఆశయం:
పేదరికం లేని సమాజం కోసం
అత్యవసర వైద్యం • ఆర్థిక భద్రత • నాయ రక్షణ
ఇలా ప్రతి కుటుంబానికి సామాజిక భరోసాను కల్పించే దిశగా
ముందడుగు వేస్తుంది.
జన సమితి చట్టపరమైన సహాయం :
న్యాయం కోసం ఏ పేదవాడు ఒంటరి వారు కాకూడదని ఎల్లప్పుడూ రక్షణను కల్పిస్తూ అన్యాయం జరిగిన వ్యక్తి కి ఆ కేసు కయ్యే పూర్తి ఖర్చు బరాయిస్తుంది.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
సోషల్ మీడియా
ప్రతి గ్రామ నియోజకవర్గ జిల్లా స్టేట్ జాతీయ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారి స్వరాన్ని సమాజానికి అందిస్తూ. పరిష్కారం దిశగా ముందడుగ వేయటమే మా లక్ష్యం
పర్యవేక్షణ కమిటీ
ప్రజలకు అందించే సేవలు సరైన విధంగా అమలవుతున్నాయా, నిధుల వినియోగం సమర్థవంతంగా జరుగుతోందా, లబ్ధిదారులకు సేవలు సకాలంలో చేరుతున్నాయా అనే అంశాలను నిరంతరం పరిశీలిస్తుంది.
Popular posts from this blog
జన సమితి అత్యవసర వైద్య సేవ : ఆరోగ్యశ్రీ కార్డు లో లేని అత్యవసర వైద్య సమయాల్లో ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు భరోసాను కల్పిస్తుంది.
జన సమితి ఆర్ధిక భరోసా: కుటుంబ యజమానిని కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం 2 లక్షలు రూపాయలను మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలకు 5 లక్షల రూపాయలు చేయూతను అందిస్తుంది.
Comments
Post a Comment